Search
Close this search box.
Search
Close this search box.

కోహ్లీ, గంభీర్ పై యువరాజ్ ఫన్నీ ట్వీట్

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదంపై టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ఫన్నీ ట్వీట్ చేశారు. ‘ SPRITE గౌతీ, చీకూలతో టండ్ రక్(కూల్ గా ఉండు) క్యాంపెయిన్ కోసం సైన్ చేయించుకోవాలి.. మీరేమంటారు గాయ్స్’ అంటూ విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ను ట్యాగ్ చేశారు. ఈ ఐడియా ఏదో బాగుందే అంటూ నెటిజన్లు యువీ ట్వీట్ ను షేర్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి