హవ్వ… కొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తిని భగవంతుడితో పోల్చడమా?

హవ్వ… కొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తిని భగవంతుడితో పోల్చడమా? సి ఆర్ జెడ్ నిబంధనలు తెలియని జ్ఞాన శూన్యులు ఆ ఇద్దరు మంత్రులు… టూరిజం కాటేజీల ముసుగులో కాపురం కోసం ముఖ్యమంత్రి గారు కట్టుకున్న భవనాన్ని కూల్చాల్సిందే… 300 మంది టీడీపీ నాయకులపై పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసు కోర్టు కొట్టి వేయడం ఖాయం… జగన్ మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతిపక్షాలు చేస్తుంది నిరాధారమైన ఆరోపణలా?, నిజ ఆరోపణలన్నది […]
టీడీపీ నేతల దాడిలో ఓ కానిస్టేబుల్ కన్ను పోగొట్టుకున్నారు:

టీడీపీ నేతల దాడిలో ఓ కానిస్టేబుల్ కన్ను పోగొట్టుకున్నారు: చిత్తూరు కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ రిషాంత్ పుంగనూరు దాడులు, కుట్రలపై పక్కా ఆధారాలు.. చిత్తూరు ఎస్పీ పుంగనూరు ఘటనలో చంద్రబాబుపై ఏ1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలి : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే టీడీపీ కుట్రలు గాయపడిన పోలీసు కుటుంబాలకు అండగా ప్రభుత్వం చిత్తూరు ఆగస్ట్ 08,అనంత జనశక్తి ప్రతినిధి పోలీసుల త్యాగాన్ని గుర్తించకపోయిన పర్లేదు కానీ.. అవహేళన చేయరాదని చిత్తూరు […]
ముంపు ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు దెబ్బతింటే రూ. 10వేలు ఇవ్వండి

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష ముంపు ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు దెబ్బతింటే రూ. 10వేలు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా, ఇతర నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, […]
ఆధిపత్య పోరులో ఓటమి తప్పదా .

శింగణమలలో పట్టు సడలుతున్న టీడీపీ… – ఆధిపత్య పోరులో ఓటమి తప్పదా …! – ఇంచార్జ్ కాదన్నా…కాతరు చేయని బండారు – టికెట్ నాదే…లేకుంటే తిరుగుబాటే…? – కార్యకర్తలతో ఆడుకుంటున్న అధిష్టానం – విసిగెత్తి పోతున్న కార్యకర్తలు – వర్గపోరును అధిష్టానం నిలువరిస్తుందా – అధిష్టాన మౌనం దేనికి సంకేతం అనంతపురం , జులై 6, అనంత జనశక్తి న్యూస్; శింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తన పట్టును సడలుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. […]
రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని సీఎం విజ్ఞప్తి

ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాల పై చర్చించిన సీఎం జగన్ రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని సీఎం విజ్ఞప్తి పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన హామీల అమలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలపై చర్చ ఢిల్లీ పర్యాటనలో ఉన్న సీఎం జగన్ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు […]
అనుమతులు లేకుండానే ఇసుక రిచ్ తవ్వకాలు…

అనుమతులు లేకుండానే ఇసుక రిచ్ తవ్వకాలు… – అన్నీ తెలిసిన రెవెన్యూ అధికారుల మౌనం… – వాహనాల తనిఖీలో బయటపడ్డ బాగోతం –వెంటనే రవాణాను నిలిపేసిన పోలీసులు – చెక్ డ్యామును పగలగొట్టి రోడ్డు నిర్మాణాలు – అక్రమాలపై చర్యలేవి – అక్రమ రవాణాకు అండగా నిలిచింది ఎవరు..? – ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం యల్లనూరు, జూన్ 25, అనంత జనశక్తి న్యూస్; అధికారం అండగా ఉందన్న ధైర్యమో… లేక మమ్మల్ని అడిగే వారు ఎవరు […]
టీడీపీ బలపడిందా – బలపడ్డామన్న భ్రమలో ఉందా…!

టీడీపీ బలపడిందా…. – బలపడ్డామన్న భ్రమలో ఉందా…! – క్షేత్రస్థాయిలో పూర్తి కాని కమిటీలు – పార్టీకి ఆయువు పట్టు అయిన కమిటీల పై శీతల కన్ను.. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువత, రైతు సంఘం వంటి కమిటీల పూర్తయ్యేది ఎన్నడో అనంతపురం, జూన్ 22, అనంత జనశక్తి న్యూస్; అధికార పక్షం జనాల్లో రోజురోజుకు బలహీన పడుతూ తన నమ్మకాన్ని కోల్పోతుంది. బలంగా నిలవాల్సిన ప్రతిపక్ష […]
వైఎస్సార్ లా నేస్తం వంటి పథకం దేశంలో మరెక్కడా లేదు

అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదులకు 2023–24కి గాను మొదటి విడత లా నేస్తం కింద రూ.6.12 కోట్లు జమ ఇప్పటి వరకు ఈ పథకం కింద 5781 మంది జూనియర్ లాయర్లకు రూ.41.52 కోట్లు జమ వైఎస్సార్ లా నేస్తం వంటి పథకం దేశంలో మరెక్కడా లేదు వైఎస్సార్ లా నేస్తం పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అడ్వకేట్లకు అన్నిరకాలుగా […]
ప్రతి విద్యార్థికి ట్యాబ్ లు అందిస్తున్నాం: సీఎం

‘జగనన్న ఆణిముత్యాల’కు “సీఎం సత్కారం” విజయవాడలో అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్ ప్రతి విద్యార్థికి ట్యాబ్ లు అందిస్తున్నాం: సీఎం ప్రభుత్వ బడుల్లో నయా డిజిటల్ విద్యను తీసుకోచ్చాం ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్ మెండ్స్, షైనింగ్ స్టార్స్, ఫ్యూచర్ ఆఫ్ ఏపీగా మన విద్యార్థులు మీరు సీట్ తెచ్చుకోండి.. మీకు తోడుగా మీ జగన్ మామ ప్రభుత్వం ఉంటుందని భరోసా ఏపీలోని విద్యా విప్లవంతో నిరుపేద వర్గాలు త్వరలోనే కూడా ప్రపంచాన్ని శాసించే రోజు అమరావతి […]
చంద్రబాబుకు పేదలకు చేసిన మంచి ఇదీ అని చెప్పి ఓట్లడిగే దమ్ముందా..

“నాలుగేళ్లలో రూ. 2.16 లక్షల కోట్లిచ్చా.. 14 ఏళ్లలో ఏం చేశావ్” ఇళ్ల రూపంలో ప్రతి పేదకు రూ. 7 నుంచి రూ. 15 లక్షల ఆస్థిచం ద్రబాబుకు పేదలకు చేసిన మంచి ఇదీ అని చెప్పి ఓట్లడిగే దమ్ముందా.. 175 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను నిలపని టీడీపీ మనకు ప్రత్యర్థట గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీ సభలో సీఎం జగన్ అమరావతి జూన్ 16,అనంత జనశక్తి న్యూస్ “పేదలకు ఏనాడూ మంచి చేయని చంద్రబాబు […]