Search
Close this search box.
Search
Close this search box.

కేసు నమోదు చేయకపోతే సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘనే 

కేసు నమోదు చేయకపోతే సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘనే  గుంటూరు సెప్టెంబర్ 13,అనంత జనశక్తి న్యూస్  జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుంటూరు మేయర్ పై కేసు దాఖలు చేయడానికి గుంటూరు పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు? ద్వేషపూరిత వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయడం పోలీసు ఉన్నతాధికారుల బాధ్యత. 28-04-2023న గౌరవ జస్టిస్ జోసెఫ్, గౌరవ జస్టిస్ నాగరత్న ఇచ్చిన ఆదేశాల మేరకు సుమోటోగా కేసు పెట్టాలి. […]

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. ఆరోగ్యశ్రీ పథకం బ్రోచ‌ర్ విడుద‌ల‌   సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష.. రూ.1 ఖర్చు లేకుండా ప్రజలకు వైద్యం అందిచటమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం విజయవాడ సెప్టెంబర్ 13,అనంత జనశక్తి ప్రతినిధి  తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జగన్ వర్చువల్ గా స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైయ‌స్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా […]

సీఎం జగన్ కు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వానం

సీఎం జగన్ కు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వానం విజయవాడ సెప్టెంబర్ 12,అనంత జనశక్తి న్యూస్  తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్ ను దేవాదయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఆహ్వానించారు. క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి టీటీడీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించారు. ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద […]

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో రాఖీ పౌర్ణ‌మి వేడుక‌లు

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో రాఖీ పౌర్ణ‌మి వేడుక‌లు రక్షాబంధన్‌(రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు సీఎం జగన్ ను కలిసి రాఖీ క‌ట్టారు. వారిని సీఎం జ‌గ‌న్ ఆప్యాయంగా పలకరించి రాఖీలు క‌ట్టించుకున్నారు. ముఖ్యమంత్రి చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా బ్రహ్మకుమారీస్‌ స్పిరిచ్యువల్‌ ఆర్గనైజేషన్‌… బ్రహ్మకుమారీస్‌ సోదరీమణులు కూడా రాఖీ క‌ట్టారు. అలాగే బ్రహ్మకుమారీస్‌ ప్రధాన కార్యాలయం […]

రక్షా బంధన్ సందర్భంగా సీఎం జగనన్నకు రాఖీ కట్టిన రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ 

రక్షా బంధన్ సందర్భంగా సీఎం జగనన్నకు రాఖీ కట్టిన రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్  తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో రక్షా బంధన్ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీ కట్టి జగనన్న ఆశీస్సులు తీసుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ 

శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను

శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశిష్టమైన వ్యక్తులకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అనుగ్రహ భాషణం అందచేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ కర్నూలు/మంత్రాలయం,ఆగస్ట్ 31: శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కొనియాడారు.. గురువారం సాయంత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం 352 […]

చంద్రబాబుకు సొంత బలం, సొంత కొడుకుపై నమ్మకం లేకనే తెరపైకి ప్యాకేజి స్టార్.. సీఎం జగన్

8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.680.44 కోట్ల `జగనన్న విద్యా దీవెన` నిధులు చంద్రబాబుకు సొంత బలం, సొంత కొడుకుపై నమ్మకం లేకనే తెరపైకి ప్యాకేజి స్టార్.. సీఎం జగన్ చిత్తూరు ఆగస్ట్ 28,అనంత జనశక్తి న్యూస్  జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్రంలోని 2022- 23 విద్యా సంవత్సరంలో మూడవ త్రైమాసికానికి (ఏప్రిల్23- జూన్23) చెందిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆర్థిక సాయాన్ని అర్హులైన 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 8,44,336 మంది […]

గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ రికార్డ్

గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ రికార్డ్ కేవలం 11 నెలల వ్యవధిలో గ్రూప్-1 ఎంపిక ప్రక్రియ పూర్తి విజయవాడ ఆగస్ట్ 17,అనంత జనశక్తి ప్రతినిధి  ఏపీపీఎస్సీ చరిత్రలో రికార్టు టైంలో కేవలం 11 నెలల వ్యవధిలో పూర్తి పారదర్శకంగా గ్రూప్-1 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. మొదటిసారిగా సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ తో పరీక్షలు నిర్వహించామన్నారు. కేవలం 19 రోజుల్లోనే ప్రిలిమ్స్ ఫలితాలను, 34 రోజుల్లోనే మెయిన్స్ […]

విద్యుత్తు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

విద్యుత్తు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ జీతాలు పెంచుతూ, బీమా సదుపాయం కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం విజయవాడ ఆగస్ట్ 16,అనంత జనశక్తి ప్రతినిధి  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్తు శాఖలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం 37 శాతం వేతనాలు పెంచింది. ఈ మేరకు […]

ప్రతిపక్ష నాయకులకు ఉన్మాదం ఎక్కువైంది

ప్రతిపక్ష నాయకులకు ఉన్మాదం ఎక్కువైంది చంద్రబాబు అధికారంలోకి రావాలని ఓ ముఠా ప్రజల్ని రెచ్చగొడుతోంది గత ప్రభుత్వం నిజంగా మంచి పనులు చేస్తే ప్రజలకు ఎందుకు చెప్పుకోవట్లేదు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ఎల్లో మీడియాపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాల్లో పూనకాలు, అరుపులు, తిట్లు తప్పితే విషయం ఏముందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షణ్‌లో పవన్‌ నటిస్తున్నారన్నారు. సోమవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. […]