కేసుల విచారణ నుండి శాంతి భద్రతల పరిరక్షణ వరకు డీఎస్పీలు అత్యంత కీలకమైన బాధ్యత నిర్వహించాలి

: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలి నిజాయితీగా, సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలి హోంశాఖ & విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు శ్రీమతి తానేటి వనిత అనంతపురం, అక్టోబర్ 23 :అనంత జనశక్తి బ్యూరో అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 28 మంది ప్రొబేషనరీ డీఎస్సీల పాసింగ్ అవుట్ పరేడ్ సోమవారం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి తానేటి వనిత, డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని […]
చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి

చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి – పుష్కరిణిలో రోజంతా పవిత్రత – జేఈవో శ్రీ వీరబ్రహ్మం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన అక్టోబరు 23న చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. ఆదివారం బ్రహ్మోత్సవం సెల్‌లో జేఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, ఉదయం 6 నుండి 9 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, […]
రాష్ట్రంలో వైసీపీ ముఠా దోపిడీ 3.20 లక్షల కోట్లు.

రాష్ట్రంలో వైసీపీ ముఠా దోపిడీ 3.20 లక్షల కోట్లు. ప్రభుత్వానికి పావలా వస్తే..తాడేపల్లి ప్యాలెస్ కు ముప్పావలా ఆదాయం వస్తోంది టీడీపీ వచ్చాక జగన్ అవినీతిపై విచారణ జగన్ ది సంక్షేమం కాదు..సంక్షోభం ప్రభుత్వ సొమ్ము జీతంగా తీసుకునే సీఐడీ అధికారులు చంద్రబాబుపై ఎలా విమర్శలు చేస్తారు.? రాజమహేంద్రవరం :- అనంత జనశక్తి బ్యూరో నాలుగున్నరేళ్లలో వైసీపీ రూ.3.20 లక్షల కోట్లు దోచుకుందని, ఆ సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య […]
అవినీతితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర్నీ జైలుకి పంపుతాం

ప్రభుత్వం మారిన తర్వాత… వైసీపీ ప్రభుత్వ విద్యా శాఖ కుంభకోణాలపై దృష్టి * అవినీతితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర్నీ జైలుకి పంపుతాం * మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది. ఐబీ సిలబస్ అమలు వెనుక పెద్ద కుంభకోణం ఉంది. •ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం కోసం ఇన్ని వేల కోట్ల ఖర్చు అవసరమా? • ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. • మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా […]
క్రమ శిక్షణతో విధులు నిర్వహించండి….

క్రమ శిక్షణతో విధులు నిర్వహించండి…. —– జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురండి —– హోంగార్డ్స్ కు పిలుపునిచ్చిన హోంగార్డ్స్ కమాండెంట్ యమ్. మహేష్ కుమార్ —- సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలందించండి పుట్టపర్తి,అక్టోబర్ 09,అనంత జనశక్తి న్యూస్: శ్రీసత్యసాయి యూనిట్ లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్తో పెరేడ్ మరియు దర్బార్ నిర్వహించారు,క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కంమండంట్ పిలుపునిచ్చారు. హోంగార్డ్స్ […]
ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితి ఇలానే ఉంటుంది

ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితి ఇలానే ఉంటుంది ఆరోజు పరిటాల రవిని చంపిన కేసులో జగన్ ఉన్నాడు ఆయనలాగా చంద్రబాబుపై కూడా అవినీతి మచ్చ ఉండాలనుకుంటున్నారు చంద్రబాబు అరెస్టుపై గ్రామస్థాయి నుంచి ఖండాంతరాల వరకు నిరసన పెల్లుబుకుతోంది రాజమండ్రిలో మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలు నారా భువనేశ్వరి, బ్రాహ్మని, నందమూరి బాలకృష్ణను కలసిన సునీత ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూస్తున్నామని మాజీ మంత్రి […]
కాపుల ఐక్యత దెబ్బ తీయడానికి కుట్ర

కాపుల ఐక్యత దెబ్బ తీయడానికి కుట్ వైసీపీ మైండ్ గేమ్ లో కాపులు పడొద్దు కాపులకు వైసీపీ చేసింది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవాలి కాకినాడ మీడియా సమావేశంలో నగర జనసేన అధ్యక్షులు తోట సుధీర్ కాకినాడ సెప్టెంబర్ 21, అనంత జనశక్తి న్యూస్ వైసీపీ నాయకులు ఆడుతున్న మైండ్ గేమ్ లో కాపులు పడొద్దని, మనలో మనకి చీలిక తెచ్చి రాజ్యాధికారం అందకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే కాపులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని […]
కేసు నమోదు చేయకపోతే సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘనే

కేసు నమోదు చేయకపోతే సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘనే గుంటూరు సెప్టెంబర్ 13,అనంత జనశక్తి న్యూస్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుంటూరు మేయర్ పై కేసు దాఖలు చేయడానికి గుంటూరు పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు? ద్వేషపూరిత వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయడం పోలీసు ఉన్నతాధికారుల బాధ్యత. 28-04-2023న గౌరవ జస్టిస్ జోసెఫ్, గౌరవ జస్టిస్ నాగరత్న ఇచ్చిన ఆదేశాల మేరకు సుమోటోగా కేసు పెట్టాలి. […]

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష.. ఆరోగ్యశ్రీ పథకం బ్రోచర్ విడుదల సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష.. రూ.1 ఖర్చు లేకుండా ప్రజలకు వైద్యం అందిచటమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం విజయవాడ సెప్టెంబర్ 13,అనంత జనశక్తి ప్రతినిధి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జగన్ వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా […]
చంద్రబాబు అరెస్ట్ మా కుటుంబాన్ని ఎంతో బాధించింది

చంద్రబాబు అరెస్ట్ మా కుటుంబాన్ని ఎంతో బాధించింది అయినా తట్టుకుని నిలబడుతున్నాం.. ఆయన్ని రక్షించుకుంటాం చంద్రబాబు తిరిగి వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది పోలీసుల వ్యవహారతీరుపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం నేటి నుంచి నిరసనలు, దీక్షలకు సిద్ధం కావాలని పిలుపు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. పరిటాల రవి మరణం తరువాత […]