అడుగుడుగునా మీవెంటే మేమంతా..మీ లక్ష్య సాధనే మా అందరి లక్ష్యం
—- బికె. పార్థసారథి
శ్రీ సత్య సాయి జిల్లా బ్యూరో,ఆగష్టు 31,అనంత జనశక్తి న్యూస్:
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి, భావితరాల భవిష్యత్తు నాయకుడు యువగళం సారది నారా లోకేష్ బాబు చేపట్టినటువంటి పాదయాత్ర నేటితో 200 రోజులు2700 కిలోమీటర్ల అయినా సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దండమూడి విడిది కేంద్రం వద్ద నారా లోకేష్ బాబుని కలిసి పాదయాత్రకు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బీకే.పార్థసారథి సంఘీభావం తెలియ జేశారు, ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.