రక్షా బంధన్ సందర్భంగా సీఎం జగనన్నకు రాఖీ కట్టిన రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్
తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో రక్షా బంధన్ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీ కట్టి జగనన్న ఆశీస్సులు తీసుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్